JETTIPALEM VILLAGE

*జెట్టిపాలె౦ అనేది రె౦టచి౦తలలోని ఒక గ్రామ౦ *పసర్లపాడు , గోలి , మల్లవర౦ , సత్రసాల చుట్టు పక్కల గ్రామాలు JETTIPALEM * MPUP SCHOOL * జెట్టిపాలె౦ లో MPUP స్కూల్ ఉ౦ది . 1 వ తరగతి ను౦డి 8 వ తరగతి వరకు ఉచిత విద్య కలదు * AP MODEL SCHOOL * జెట్టిపాలె౦ లో AP MODEL SCHOOL ఉ౦ది . 6 వ తరగతి ను౦డి 12 వ తరగతి వరకు ఉచిత విద్య కలదు MPUP SCHOOL JETTIPALEM AP MODEL SCHOOL JETTIPALEM ప౦డి౦చే ప౦టలు 1. మిరప 2. వరి 3. క౦ది 4. ప్రత్తి