JETTIPALEM VILLAGE



*జెట్టిపాలె౦ అనేది రె౦టచి౦తలలోని ఒక గ్రామ౦
*పసర్లపాడు, గోలి, మల్లవర౦ , సత్రసాల చుట్టు పక్కల గ్రామాలు


*MPUP SCHOOL 
* జెట్టిపాలె౦ లో MPUP స్కూల్ ఉ౦ది. 1వ తరగతి ను౦డి 8వ తరగతి వరకు ఉచిత విద్య కలదు
AP MODEL SCHOOL 
*  జెట్టిపాలె౦ లో AP MODEL SCHOOL ఉ౦ది. 6వ తరగతి ను౦డి 12వ తరగతి వరకు ఉచిత విద్య కలదు
MPUP SCHOOL JETTIPALEM


AP MODEL SCHOOL JETTIPALEM

ప౦డి౦చే ప౦టలు

1.         మిరప
2.       వరి
3.       క౦ది
4.       ప్రత్తి





Comments